కోటక్ మహీంద్రా బ్యాంకు హోమ్ లోన్ తీసుకునే వారికి కేవలం 7 శాతం వడ్డీ మాత్రమే విధిస్తూ నిర్ణయం తీసుకొని కస్టమర్లు అందరికీ శుభవార్త తెలిపింది.