ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా గోల్కొండ కోట లోని శ్రీ జగదాంబికా అమ్మవారి ఆలయం ముందు ఉన్న దాదాపు 27 అడుగుల ఎత్తైన గోడ కుప్పకూలిపోయింది.