ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వికలాంగులకు సీనియర్ సిటిజన్స్ కి డోర్ స్టెప్ సర్వీసులు ప్రారంభించిన నేపథ్యంలో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ సర్వీసులు అందుబాటులోకి తీసుకు వచ్చాయి.