జగన్ అవినీతికి 30 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది అని ఇటీవల ఢిల్లీ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదికలో ఉంది అంటూ చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.