విజయవంతంగా 2-దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న కోవ్యాక్సిన్... నవంబర్ లో మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించబోతున్నట్లు ఇటీవలే భారత్ బయోటెక్ వెల్లడించింది.