భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం వరదల్లో చిక్కుకోకుండా డ్రయిన్ల పూడికతీత తో పాటు డ్రయిన్లను విస్తరించడం ద్వారా హైదరాబాదు నుంచి బయటపడే అవకాశం ఉందని పరిశోధకులు స్వాతి అభిప్రాయం వ్యక్తం చేశారు.