ఎలా అయినా సరే సెల్ఫ్ రిలయన్స్ సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎయిర్ కండిషనర్ల ఉత్పత్తి లో స్వావలంబన సాధించాలని తానే స్వయంగా చెప్పడం జరిగింది. ఎయిర్ కండీషనర్లకు విపణిలో మంచి డిమాండ్ ఉంది. మన దేశ దిగుమతులు 30 శాతానికి పైగా ఉన్నాయి. వీలైనంత వేగంగా తగ్గించుకోవాలి అని మోదీ చెప్పారు.