హాథ్రాస్ ఘటనలో వెలుగు చూసిన వింత..బాధితురాలు గా బయటకు వచ్చిన ఫోటో తన భార్యది అంటూ ఓ వ్యక్తి ఫైర్.. ఈ విషయం పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు..