కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన విచిత్రం..తన కుల పిచ్చే నిండా ముంచింది.. ఫేస్ బుక్ లో పరిచయమైన అతనితో ఫ్రెండ్షిప్ చేశాడు..ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగలతో ఉడాయించాడు. ఇలాంటి సంఘటనలను చూసైనా ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యే వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు..