కోర్టు ధిక్కరణ కు పాల్పడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పు జరిగింది అని చెబితే ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయని లేకపోతే ముఖ్యమంత్రి పదవి పోతుందని రఘురామకృష్ణంరాజు జగన్కు వార్నింగ్ ఇచ్చారు.