ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రభావం ఎంతగానో కనిపిస్తుందని దీనికి ఇజ్రాయిల్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది అంటూ ఇజ్రాయిల్ దేశ రాయబారి స్టేట్మెంట్ ఇచ్చారు.