ఇటీవలే ఎంతో అధునాతన టెక్నాలజీతో డి ఆర్ డి ఓ తయారుచేసిన పృథ్వి-2 క్షిపణి రాత్రి సమయంలో కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అన్న విషయాన్ని ఇటీవల డిఆర్డిఓ అధికారులు గుర్తించారు.