ఢిల్లీకి చేరిన సుగాలీ ప్రీతీ హత్యకేసు, నిర్భయ తరఫున వాదనలు వినిపించిన సీమా కుష్వాహా, సుగాలీ ప్రీతి కేసులో పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటన