కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొద్దిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టం అయన పక్షం లేకుంటే ఇపుడు మరోలా ఉండేది. ప్రస్తుతం బీహార్ లో ఎన్నికల హడావిడి జరుగుతోంది. ఈ సందర్భంగా ఈయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లారు. ఆ రాష్ట్రంలోని వివిధ సభల్లో బీహార్ మంత్రులు మంగళ్ పాండే సంజయ్ ఝాలతో కలిసి హెలిక్యాప్టర్ లో పర్యటిస్తూ మాట్లాడుతున్నారు.