కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో బ్రిటన్ దేశం వారి ప్రజలను కరోనా నుండి కట్టడి చేసేందుకు కొన్ని కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. ఈ ఉద్రిక్త సమయంలో శృంగారం వద్దని.. బ్యాచిలర్ లైఫ్ గా ఉండాలని ప్రభుత్వం సూచించింది. కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దంపతులు కుటుంబ సభ్యులు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని.. లండన్ టూటైర్ త్రీటైర్ నగరాల్లో ఈ మేరకు శనివారం బ్రిటీష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.