వరదలు కాస్త తగ్గుముఖం పట్టడంతో దుర్గం చెరువు పై వాహనాలను శని ఆదివారాలు అనుమతిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.