హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షంతో నాళాలు పొంగి మురికి నీరు ఇళ్లలోకి చేరడంతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా అల్లాడి పోయారు నగరవాసులు.