హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు వస్తున్న వరదల విషయంలో పిల్లల తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని లేకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది అని జిహెచ్ఎంసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.