భారీ వర్షాల కారణంగా వరదలు ఎక్కువ ఉన్న తరుణంలో హైదరాబాద్ నగరంలోని విద్యుత్ స్తంభాలను వైర్లను తాకొద్దని జిహెచ్ఎంసి అధికారులు హెచ్చరిస్తున్నారు.