శనివారం నుంచి మహారాష్ట్రలో జిమ్ లు తెరుచుకునేందుకు ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.