తనపై అత్యాచారం చేసి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తూ పదిహేనేళ్లుగా అత్యాచారానికి ఒడిగట్టిన ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపింది బాధితురాలు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది.