11 ఏళ్ల తర్వాత మరోసారి కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది అని 2009లో ఏకంగా 17.6 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా ఈసారి అంతగా ప్రభావం లేకపోయినప్పటికీ భారీ రేంజ్ లోనే ప్రవాహం ఉన్నట్లు అధికారులు తెలిపారు.