ప్రస్తుతం వరదల్లో చిక్కుకు పోయి తిండి లేక అల్లాడిపోతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కిట్ల ద్వారా ఒక నెలకు సరిపడా సరుకులు తో పాటు దుప్పట్లు కూడా అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.