హెచ్బీఓ, డబ్యూబీ టీవీ ఛానెళ్ల సబ్సిప్షన్ మన భారత్ లో రెండు డాలర్లు ఉంది. కానీ  రోజు రోజుకి వీటిని వీక్షించే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. అందుకే వార్నర్ మీడియా హెచ్బీఓ, డబ్యూబీ ఛానళ్లను డిసెంబర్ 15 నుంచి నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.