రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా టీం వర్క్ చేస్తున్నారు . అందుకే.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని ప్రణాళికలను సరిగ్గా ఉపయోగిస్తున్నారు. తన సీక్రెట్ టాస్కులో భాగంగా తనకు నమ్మకస్తులైన 20 మంది యంగ్ అండ్చా డైనమిక్ కుర్రాళ్లను నాలుగు టీంలుగా విడగొట్టి దుబ్బాక నియాజకవర్గమంతా పరిశీలనకు పంపుతున్నారు.