దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడులు.. కేరళ, బెంగుళూర్ లో చాలా మంది ఉగ్రవాదులుగా మారుతున్నారని ఓ సర్వే వెల్లడించింది. ఈ విషయం పై ఆ రాష్ట్రాల్లోని తల్లి దండ్రులు భయపడుతున్నాయి. పిల్లల భవిష్యత్తును నాశనం చేసే వారిని పట్టుకొని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..