పరాయి మహిళా పరాయి మహిళా మోజులో పడిన భర్త భార్యను అడ్డు తొలగించుకునేందుకు కత్తెరతో హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన ఒంగోలులో వెలుగులోకి వచ్చింది.