యూపీలోని ఘజియాబాద్ లో ప్రియురాలికి విషపు ఇంజక్షన్ ఇచ్చి చంపాడు ఓ డాక్టర్. ఆ డాక్టర్ కి వేరొక మహిళతో పెళ్లయిందని.. తన ప్రియురాలు అడ్డుగా ఉందని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.