రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పాడిపశువులను కొనేందుకు రుణాలు కూడా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి రైతులందరికీ శుభవార్త అందించింది.