ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధం కావాలని ఆ దేశ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాము కూడా సిద్ధంగా ఉన్నామని ఇటీవలే భారత హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.