మూడు వందల ఎకరాల ఫాంహౌస్ నుంచి తరచూ సీఎం క్యాంప్ ఆఫీస్ కు వస్తుండడం వల్ల నగరంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి రాకపోకలు రద్దు చేసుకోవాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు రిక్వెస్ట్ చేసింది ఎమ్మెల్యే సీతక్క.