మోడీ ని నమ్మే విషయంలో జగన్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నాభారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు రాజకీయ ప్రముఖులు.. జగన్ ఇటీవలే మోడీ తో మీటింగ్ కోసం ఎంతో ఆసక్తి గా ఉంటున్న సంగతి తెలిసిందే. వారంలోనే రెండు సార్లు జగన్ మోడీ తో మీటింగ్ అయ్యాడు.. అయితే అక్కడ ఎం జరిగింది అన్నది ఎవ్వరికి క్లారిటీ లేదు.. రాజకీయ తంత్రాలు తెలిసిన మోడీ జగన్ ని ఎక్కడ మాయ చేస్తాడో ని కొందరు మోడీ గురించి తెలిసిన వారు అంటున్నారు.. మోడీ తో స్నేహంగా ఉన్నా చంద్రబాబు పరిస్థితి ఎలా తయారైందో అందరికి తెలిసిందే..