ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య అంతర రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభించేందుకు సరైన ఒప్పందం కుదరక పోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు భారీగా చార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.