స్కాటిష్ కు చెందిన బిస్కెట్ తయారీ కంపెనీ బిస్కెట్ తిని టేస్ట్ చెప్పే జాబు అందుబాటులో ఉంచింది. దీనికిగాను సంవత్సరానికి 40 లక్షల వేతనం చెల్లించేందుకు సిద్ధమైంది.