కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ శ్రేణులు అందరూ ప్రజల తరఫున పోరాటం చేయాలి అంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పిలుపునిచ్చారు.