పండుగ సీజన్లో కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని డిసెంబర్ వరకు ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు