సరిగ్గా 6 గంటలు కూడా నిద్రపోని వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్సోమ్నియా, నార్కోలెప్సీ వంటి స్లీపింగ్ డిసార్డర్స్ ని రికగ్నైజ్ చేయడం తేలిక, కాని స్లీప్ యాప్నియా వంటి చాలా మందికి తెలియని వాటిని గుర్తించడం చాలా కష్టమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి గురించి పూర్తిగా ఇండియా హెరాల్డ్. కామ్ లో చూడండి