దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తోంది అంటూ మండిపడ్డారు మంత్రి హరీష్ రావు.