హైదరాబాద్ లో దారుణం.. ప్రియుడి తో రాసలీలలు కోసం భర్తను అతి దారుణంగా చంపిన భార్య.. మృతుడి తల్లి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య హత్య చేసిందని గుర్తించారు..