బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో కూతురి స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచక తండ్రి. బాధితురాలికి గర్భం రావడంతో ఈ విషయం వెలుగులోకి రాగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.