రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నాయకులకు ఏ మాత్రం కొదవ లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో బాగా ఫైర్‌తో ప్రత్యర్ధులపై విరుచుకుపడే నేతలు ఎక్కువగానే ఉన్నారు. తమ పార్టీకి సపోర్ట్‌గా ఉంటూ, ప్రత్యర్ధులు విమర్శలు చేస్తే వెంటనే రివర్స్ అయ్యి, వారికి గట్టి కౌంటర్లు ఇస్తుంటారు. ఇలాంటి ఫైర్ బ్రాండ్ నాయకులు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలో ఎక్కువగానే ఉన్నారు.