రాయపూర్ లోనే దుర్గ్ జిల్లాలోని జెవ్రా సిర్సా ప్రాంతంలోని ఒక నదిలో బాలిక మృతదేహం లభ్యం అయింది. గత పది నెలల్లో ఇదే నదిలో ఏడుగురు ఆడపిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీని వెనుక కారణం ఏమై ఉంటుందని పోలీసులు విచారణ చేపట్టారు.