మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడానికి రుణాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.