నేటి నుంచి ప్రభుత్వం వరద సహాయం అందించేందుకు నిర్ణయించింది. వరద బాధిత కుటుంబాలకు 10,000.. ఇళ్లు కూలిపోయిన వారికి లక్ష పాక్షికంగా దెబ్బతిన్న వారికి 50 వేలు అందించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.