ఇటీవల తెలంగాణలో ఈ పండగ సీజన్లో మూడు వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ పండుగ సీజన్లో ఏపీకి ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.