పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ జంట నగరాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏకంగా మూడు వేల ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించింది తెలంగాణ ఆర్టీసీ.