ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తమ కాలేజీలో చేరితే లాప్టాప్లు ఉచితంగా ఇస్తామని ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.