పోస్టుకార్డు ఖర్చుతో ఒకరితో ఒకరు మాట్లాడుకునే రోజు వస్తుందా అని తన తండ్రి తనను అడిగారని తన తండ్రి ప్రశ్నకు సమాధానమే జియో అంటూ చెప్పుకొచ్చారు ముఖేష్ అంబానీ.