అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఇటీవలే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించినప్పటికీ ఎంతో తెలివిగా ప్రజలు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారు.