తెలంగాణ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలంగాణకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చి ఏకంగా 15 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.